Archive for: July, 2009

Peddi Reddy ( PRP ) almost confirms about their Reunion with TDP

Today’s Assembly Highlights

Assembly bits

Political Colour to Magadheera

Chandrababu Naidu Speaking at pressmeet from TDLP office

Veteran Malayalam character actor Rajan P. Dev died of Liver disorder

లాల్‌గఢ్‌లో మళ్ళీ ఘర్షణలు

పశ్చిమబెంగాల్‌లోని లాల్‌గఢ్‌లో మళ్ళీ ఘర్షణలు జరిగాయి. లాల్‌గఢ్‌ ప్రాతంలోని ధులగేరియా గ్రామంలో శుక్రవారం మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య భీకరమైన కాల్పులు జరిగాయి. మావోయిస్టులు కాల్పులు జరపగానే పోలీసులు వాటిని తిప్పికొట్టినట్లు మిడ్నాపుర్ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వారు వివరించారు. ఇదిలావుండగా ధులగేరియా గ్రామానికి సమీపంలోనున్న సీతల్‌కుంచి ప్రాంతంలో మావోయిస్టు దళ సభ్యుడు ఆదిత్యారావును అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వర్గాలు తెలిపాయి. కాగా పోలీసు బలగాల కాల్పుల్లో నలుగురు గ్రామస్థులు మృతి చెందినట్లు పోలీసు వేధింపుల నిరోధక కమిటీ(పీసీపీఏ) కన్వీనర్ తెలిపారు.

Etela Rajendar attacks on Assembly speaker Kiran Kumar Reddy

Assembly Meeting Updates 29/07 – 11AM

Sakshi Tv Special focus on Dr C Narayana Reddy ( C. Na. Re. )( Birth day special )

Log in |Designed by Gabfire themes WordPress Themes
Wp Advanced Newspaper WordPress Themes Gabfire