Category archives for: Vignanam(Knowledge)

కొవ్వు తక్కువ పండు… సపోటా!

సపోటా చెట్టు ఆకూ, కాయా, కొమ్మా, రెమ్మా ఏది తుంపినా పాలు వస్తాయి. సపోటా రుచి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. దీనితో పాటు విలువైన పోషక పదార్థాలు కూడా ఇస్తుంది. ఇందులో కొలెస్ట్రాల్‌ వుండదు. ఆ మాటకొస్తే కొవ్వు పదార్థాలూ చాలా తక్కువే. విటమిన్లూ, ఖనిజాలూ పుష్కలం. తాజా సపోటాలో విటమిన్‌ సి, కాల్షియం అధికంగా వుంటాయి. ప్రస్తుతం అక్కడక్కడా కనిపిస్తున్న సపోటాలు చూడటానికి గులక రాళ్లలా వుంటూ, ఒక విశిష్టమైన వాసనతో ఆహ్వానిస్తూ వుంటాయి. అచ్చం [...]

రాలుతున్న జుట్టుకు, తెల్లని జుట్టు నివారణకు కలబంద నూనె

కలబంద నూనె తయారు చేసే విధానం: కలబంద గుజ్జు పావు కిలో కొబ్బరి నూనె పావు కిలో కలబంద మట్టను తీసుకుని, దానిని చీల్చి లోపల వున్న గుజ్జును గీరాలి,ముద్దలు గా వేయవద్దు, గీరితె సాగుతూ వస్తుంది. ఒక బాండి లొ కొబ్బరి నూనె ను పో సి, అందులో, ఈ కలబంద గుజ్జును వేసి బాగ నూనెలో కలిసిపోయెటట్టు కలపాలి, బాండి పొయ్యి మీద పెట్టి సన్నని సెగ పెట్టి, కలుపుతూ వుండాలి అడుగు అంటకుండ, [...]

దంత సంరక్షణకు కలబంద భేష్‌!

కలబంధ మొక్కలోని ఔషధగుణాలు ఇంత వరకూ కాలిన గాయాలు, గాట్లు తదితర నొప్పులను సమర్ధవంతంగా నివారించగలదని ఎప్పుడో 10వ శతాబ్దంలోనే నిరూపించారు. గ్రంధస్తం చేశారు. దంత సంరక్షణలోనూ దీని పాత్ర ఎన్నదగినదని తాజా పరిశోధనల్లో తేలడంతో కలబంధకు ప్రాచుర్యాన్ని మరింతగా పెంచుతున్నాయి. చర్మ సంరక్షణిగా దీనికెలాంటి స్థానం ఉందో అదేవిధంగా దంత సంరక్షణకు ఉపయోగించే జెల్‌లు, పేస్ట్‌లు వగైరాలలో దీన్ని దంతక్షయ నివారిణిగా ఉపయోగిస్తున్నారని తాజా అద్యయనం ఒకటి వెల్లడించింది. సాధారణ టూత్‌పేస్ట్‌ ఏ రకమైన ఫలితాలనిస్తుందో [...]

వాకింగ్ – తీసుకోవలసిన జాగ్రత్తలు

బరువు తగ్గాలన్నా ఫిట్ గా ఉండాలన్నా వాకింగ్ మంచి వ్యాయామం. వాకింగ్ అనేది అన్ని వయసుల వారు చేయగల సులభమైన వ్యాయామం. దీనికి ఎటువంటి పరికరాలు అవసరం లేదు. వాకింగ్ అనగానే ఏవరికి తోచినట్టు వారు చేస్తుంటారు. దాని వల్ల కీళ్ళ నొప్పులు వస్తున్నాయని మానేస్తారు. ప్రతి వ్యాయామానికి ఒక పద్ధతి ఉంటుంది. దాని ప్రకారం చేస్తే పూర్తి ఫలితం ఉంటుంది. ఈ క్రింది జాగ్రత్తలు తీసుకుంటే వాకింగ్ వల్ల పూర్తి ఫలితం ఉంటుంది. 1. అన్నిటి [...]

మతిమరుపు నివారణకు

మతిమరుపు నివారణకు: ౧. సుఖాసనం లేక పద్మాసనం లో కూర్చుని, ఒక దీపం వెలిగించి ఏకాగ్రతతో దానిని చూడాలి, కళ్ళు నొప్పిగా వున్న ఏకాగ్రత కోల్పొకూడడు. 2 రోజు చదువుకునే ముందు, ఉదయం, సాయంత్రం ‘అ కారం’, ‘మ కారం’, ‘ఓం కారం’ కళ్ళు మూసుకొని జపించాలి కనీసం 5 నిమిషాలు. 3 బ్రమరి ప్రాణాయమం ‘మ కారం’ అనాలి ౪. ఏకాగ్రత కోసం పిల్లలకు పద్మాసనం అలవాటు చేయాలి. ఆహారము: తెల్లవారు జామున లేచి స్నానం [...]

రాలుతున్న జుట్టుకు, తెల్లని జుట్టు నివారణకు కలబంద నూనె

కలబంద నూనె తయారు చేసే విధానం: కలబంద గుజ్జు పావు కిలో కొబ్బరి నూనె పావు కిలో కలబంద మట్టను తీసుకుని, దానిని చీల్చి లోపల వున్న గుజ్జును గీరాలి,ముద్దలు గా వేయవద్దు, గీరితె సాగుతూ వస్తుంది. ఒక బాండి లొ కొబ్బరి నూనె ను పో సి, అందులో, ఈ కలబంద గుజ్జును వేసి బాగ నూనెలో కలిసిపోయెటట్టు కలపాలి, బాండి పొయ్యి మీద పెట్టి సన్నని సెగ పెట్టి, కలుపుతూ వుండాలి అడుగు అంటకుండ, [...]

కలబంద విశిష్టతపై జనంలో కదలిక

కనిగిరి, మేజర్‌న్యూస్‌: ప్రాచీన కాలం నుంచి ఎంతో ప్రాచుర్యం పొందిన కలబంద మొక్కల ఔషధ గుణాలను ప్రజలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. సిఎస్‌ పురం మండలంలోని గ్రామాల్లో పొలాల గట్లపై, వాగుల్లో, బంజరభూముల్లో, కలబంద విస్తారంగా పెరుగుతోంది. తోలుత ఈ మొక్కలను పిచ్చిమొక్కలుగా వదిలివేసిన ప్రజలు నేడు వాటి విలువ తెలుసుకొని ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. ఇతర దేశాలలో కలబందకున్న గిరాకీని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌, చెనై్న, బొంబాయి వంటి పట్టణాల నుంచి వ్యాపారులు వచ్చి వీటిని కొనుగొలు చేస్తుండటంతో [...]

Log in |Designed by Gabfire themes Free WordPress Theme
Wp Advanced Newspaper WordPress Themes Gabfire